16 August, 2026 | 8:06 PM

అరవింద్ కేజ్రీవాల్ జన్మదిన వేడుకలు

16-08-2026 07:03 PM

నిర్మల్, ఆగస్ట్ 16 ( విజయక్రాంతి): ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఆదివారం నిర్వహించారు. కేక్ కట్ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు. ​ఈ వేడుకల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర జనరల్ సెక్రటరీ సి.హెచ్. వినోద్ కుమార్, జిల్లా ట్రెజరర్ అబ్దుల్ సాదిక్, MD.సాదిక్. అఫ్రోజ్ హైమద్ ఖాన్ అర్జున్. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.