calender_icon.png 8 November, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి శిక్షణలో సర్టిఫికేట్ అందుకున్న అట్ల శ్రీనివాస్ రెడ్డి

08-11-2025 07:53:01 PM

ముకరాంపుర (విజయక్రాంతి): రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరులో ఈనెల 6 నుంచి 8 వరకు నిర్వహించిన కెరియర్స్ ఇన్ వోకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ప్రినర్షిప్ ముగింపు శిక్షణ కార్యక్రమంలో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ప్రిన్సిపాల్ చేతుల మీదుగా జిల్లాకు చెందిన ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుడు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి సర్టిఫికెట్ అందుకున్నారు. కెరియర్స్ ఇన్ వోకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ప్రినర్షిప్ ఫర్ స్కూల్ కౌన్సిలర్స్ అనే జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ ప్రద్యుమ్న కుమార్ శెట్టి చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అట్ల శ్రీనివాసరెడ్డిని అభినందించారు.