17 August, 2026 | 4:40 AM

ఆలౌట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నం

17-08-2026 12:00 AM

డయల్ 100కు స్పందించిన పోలీస్ 

ఆసుపత్రికి తరలింపు

నాగర్‌కర్నూల్, ఆగస్టు 16 (విజయక్రాం తి): ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని 100 డయల్ సమాచారంతో నాగర్‌కర్నూల్ పోలీసులు సకాలంలో గుర్తించి ఆసుపత్రికి తర లించి ప్రాణాలు కాపాడారు. కల్వకుర్తికి చెం దిన చాపల సాయి ప్రశాంత్ (33) అల్ అవు ట్ సేవించినట్లు సమాచారం అందడంతో నాగర్‌కర్నూల్ కానిస్టేబుళ్లు బాలస్వామి, కృష్ణ వెంటనే స్పందించారు. అతని ఆచూకీని గుర్తించి సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.