calender_icon.png 27 September, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యర్థాల సేకరణకు వేలం

27-09-2025 09:30:20 AM

జడ్చర్ల : మున్సిపాలిటీ పరిధిలోని చికెన్,మటన్,చేపల షాపుల నుండి వచ్చు వ్యర్థాల సేకరణకు  2025-26 సంవత్సరానికి సంబంధించి   శనివారం  ఉదయం 11:00 గంటలకు పురపాలక కార్యాలయం జడ్చర్ల నందు బహిరంగ  నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు బహిరంగ వేలంలో పాల్గొని వ్యక్తుల సేకరణ దక్కించుకోవాలని సూచించారు.