27 May, 2026 | 5:23 PM

Breaking News

ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •   మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు   •  

కార్గో వస్తువుల వేలం

27-05-2026 03:29 PM

బోథ్ ,మే 27 (విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ డిపో పరిధిలో కార్గో లో తీసుకువెళ్లని పాత వస్తువులను ఈనెల 29న నిర్మల్ డిపోలో వేలం వేస్తున్నట్లు డిపో మేనేజర్ కే పండరి తెలిపారు. టెండర్ లో పాల్గొనేవారు ఈనెల 29న ఉదయం 11 గంటలకు నిర్మల్ డిపోలో నిర్వహించే వేలంపాటలు పాల్గొనాలని ఆయన సూచించారు.