16 March, 2026 | 11:32 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

డైమండ్ లీగ్ ఫైనల్లో అవినాశ్

11-09-2024 12:00 AM

న్యూఢిల్లీ: భారత స్టీపుల్‌చేజ్ అథ్లెట్ అవినాశ్ సేబుల్ తొలిసారి డైమండ్ లీగ్ ఫైనల్లో పాల్గొననున్నాడు. కాగా పురుషుల 3వేల మీట ర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్ 13వ తేదీన జరగనుంది. ఈ ఏడాది జరిగిన డైమం డ్ లీగ్ మీటింగ్స్‌లో రెండింటిలో పా ల్గొన్న అవినాశ్ మూడు పాయింట్ల తో 14వ స్థానంలో నిలిచాడు. టా ప్-12కే అవకాశమున్నప్పటికీ కొం దరు గాయాలతో ఫైనల్‌కు దూరమవ్వడంతో అవినాశ్‌కు అవకాశమొ చ్చింది. 14న జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా తలపడనున్నాడు.