23 July, 2026 | 5:12 AM

09న బాబు ప్రమాణం

06-06-2024 12:55 AM

ఏపీ సీఎంగా చంద్రబాబు జూన్ 9వ తేదీన ప్రమాణం చేయాలని భావించారు. అయితే అదే రోజున ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణం చేసేందుకు సిద్ధం అవుతుండటంతో చంద్రబాబు ప్రమాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 12 తేదీన ప్రమాణం చేసేందుకు ముహూ ర్తం ఖరారు చేసుకున్నారు.