23 July, 2026 | 4:23 AM

17వ లోక్‌సభ రద్దు

06-06-2024 12:56 AM

లోక్‌సభ రద్దు చేయాలని కేంద్ర మంత్రి వర్గం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. దీంతో లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము ఉత్తర్వులు జారీ చేశా రు. కాగా, కొత్త ప్రభుత్వం కొలువుదీరేంత వరకు మోదీ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.