17 April, 2026 | 11:00 AM

ఘనంగా బక్రీద్ వేడుకలు

07-06-2025 10:44 PM

కోనరావుపేట (విజయక్రాంతి): కోనరావుపేట మండల(Konaraopet Mandal) కేంద్రంతో పాటుగా మండలంలో శనివారం బక్రీద్(Eid al-Adha) వేడుకలు ఘణంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులు దర్గా ల వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.