2 June, 2026 | 1:56 AM

జిల్లా ఆడిట్ అధికారిగా బలరాం

02-06-2026 12:12 AM

కలెక్టర్ ను కలిసి బాధ్యతలు చేపట్టిన ఆడిట్ అధికారి 

కామారెడ్డి, జూన్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఆడిట్ అధికారిగా బలరాం సోమవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ ను కలిసి నోటు పుస్తకాల అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ సందర్భంగా బలరామును అభినందించారు.