2 June, 2026 | 1:20 AM

కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారిగా మొయినుద్దీన్

02-06-2026 12:14 AM

కామారెడ్డి, జూన్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారిగా లయబ్ మోహినుద్దీన్ సోమవారం బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకెను అందజేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని మొహినోదిన్ పేర్కొన్నారు.