calender_icon.png 15 October, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటరాజ్ నగర్ లో గాజుల పండుగ

15-10-2025 06:20:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ లో బుధవారం మహిళలు గాజుల పండుగను నిర్వహించారు. బచ్పన్, సంస్కార్ పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ గాజుల సవ్వడి జరుపుకున్నారు. ఒకరికి ఒకరు గాజులు వేసుకొని స్వీట్లు పంచిపెట్టుకొని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అందరి మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల గాజులు వేసుకొని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అయ్యగారు రచన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.