calender_icon.png 16 June, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి సీపీఐ పట్టణ కార్యదర్శిగా రమేష్ ఎన్నిక

16-06-2025 12:00:00 AM

వనపర్తి టౌన్, జూన్ 15 : వనపర్తి సి పిఐ పట్టణ కార్యదర్శిగా జేరమేష్ ఎన్నిక య్యారు. వనపర్తి సిపి ఐ కార్యాలయం లో ఆదివారం నిర్వహించిన వనపర్తి పట్టణ మహా సభలో రమేష్ ను కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ కార్యదర్శిగా ఎన్నిక కావడం ఇది రెండవసారి.

సహాయ కార్యదర్శిగా గోపాలకృష్ణ ఎన్నికతో పాటు 9 మం ది సభ్యులతో పట్టణ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ కమిటీ సభ్యులుగా ఎర్రకురుమన్న, చిన్న కుర్మయ్య, శివ, పృధ్వినాదం, జయమ్మ, ఎత్తం మహేష్, నరేష్ లను ఎన్నుకున్నారు.