13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు

27-03-2026 12:00 AM

ఆదిలాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. నూతన అధ్యక్షుడిగా ఐదవసారి ఎన్రాల నగేష్ గెలుపొందారు. అసోసియేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఎన్రాల నగేష్, రమ ణా రెడ్డి, శ్రీరాం, సంజయ్ రెడ్డి  పోటీపడ్డారు. 13 ఓట్లతో రమణారెడ్డిపై నగేష్ విజయం సాధించా రు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి కేమ శ్రీకాంత్, డి.ఎస్.పి శర్మలు పోటీ పడగా 15 ఓట్ల తేడాతో కేమ శ్రీకాంత్ గెలుపొందారు. కోశాధికారిగా జాదవ్ సంగీత, సంయుక్త కార్యదర్శిగా కొర్రి రమణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా మదన్ మోహన్ వ్యవహరించారు.