30 May, 2026 | 9:53 PM

Breaking News

అచ్చంపేట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు   •   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు   •   వరద సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించిన యూఎస్‌టీ సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రశంస   •   రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి   •   ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష   •   విత్తనాల కొనుగోలులో రశీదు తప్పనిసరి   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   రికార్డు స్థాయిలో పంట కొనుగోలు   •   బిఆర్ఎస్ కార్యకర్త రెండు కాళ్లు కోల్పోవడంతో పరామర్శించిన మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యేలు   •   బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి   •  

బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం

13-04-2026 03:38 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): హుజూర్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన అడ్వకేట్, మాజీ కౌన్సిలర్ జక్కుల వీరయ్య యాదవ్ ను మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, వార్డు సభ్యులు వశ్యానాయక్, పాండు నాయక్, అడ్వకేట్ చందు నాయక్ పాల్గొన్నారు.