28 August, 2026 | 1:59 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

నాకౌట్‌లో బెల్జియం, ఈజిప్ట్

28-06-2026 12:00 AM

వాంకోవర్ , జూన్ 27 : ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం నాకౌట్‌లో అడుగుపెట్టిం ది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను 5-1 తేడాతో చిత్తు చేసింది. లియాండ్రో ట్రోసార్డ్ రెండు గోల్స్ చేయగా, కెవిన్ డి బ్రూయిన్ మరోసారి తన అద్భుత ఆటతో జట్టును విజయతీ రాలకు చేర్చాడు. ఈ విజయంతో బెల్జియం మెరుగైన గోల్ తేడాతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్ 32కు అర్హత సా ధించింది. మరో మ్యాచ్‌లో ఈజిప్ట్, ఇరాన్ 1-1తో డ్రాగా ముగించడంతో ఈజిప్ట్ కూడా నాకౌట్ బెర్త్ దక్కించుకుంది. అయితే ఇరాన్ భవితవ్యం మాత్రం ఇంకా తేలలేదు. దీంతో ఇతర గ్రూపుల ఫలితాలపై ఇరాన్ ఆశలు పెట్టుకుంది.