17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సిద్దిపేటలో భద్రాద్రి కోపరేటివ్ బ్యాంక్

28-02-2026 12:00 AM

25వ శాఖా ప్రారంభం

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): భద్రాద్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ వా రు సిద్దిపేటలో గురువారం 25వ శాఖను ప్రారంభించారు. బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా సహాకార అధికారి జి వరలక్ష్మి స్ట్రాంగ్ రూమ్‌ను ప్రారంభించారు. పట్టణ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు నేతి కైలాసం, ప్రత్యేక అతిథిగా పట్టణ ఇండియన్ మెడికల్‌అసోసియేషన్ అధ్యక్షుడు చందర్, బ్యాంక్ డైరెక్టర్లు మద్ది పిచ్చయ్య, రంగా శ్రీనివాసరా వు, దారా జీవన్ రామ్, ఏజీఎం నాగులబండి శ్రీనివాసరావు, అనుమాన్ రాజు, రా మారావు, మేనెజర్ జగన్ మోహన్, నాగరాజు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.