calender_icon.png 8 August, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భైంసా సబ్ కలెక్టర్ సాంకేత్‌కుమార్

08-08-2025 01:00:22 AM

నిర్మల్, ఆగస్టు ౭ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ట్రేని ఐఏఎస్ లకు పోస్టింగ్ ఇచ్చిన నేపథ్యంలో నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ సబ్ ఆత్మీరా సాంకేతి కుమా ర్ నియమితులయ్యారు ఆయన గురువారం భైంసా సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజ్మీరా సంకేత్ కుమార్, కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పుష్పగుచ్చన్ని అందజేసి మర్యాదపూర్వకం గా కలిశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు ఇరు వురు జిల్లా స్థితిగతులపై చర్చించారు.