14 July, 2026 | 4:37 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

పాండిచ్చేరిలో ప్రచారానికి భట్టి

02-04-2026 12:00 AM

కాంగ్రెస్ తరఫున ప్రచారం 

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): పాండిచ్చేరి ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం బయలుదేరి వెళ్లారు. అక్కడ ఈ నెల 2, 3 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల ర్యాలీలు, సభల్లో భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఇక 4వ తేదీన కేరళం రాష్ట్రం పట్నంతిట్టు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు.