24 March, 2026 | 8:21 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

"బిగ్ బీ"కేబీసీలో పవర్ స్టార్ పై.."సవాల్ జవాబ్"!

14-09-2024 04:15 PM

ముంబాయి: "బిగ్ బీ" అమితాబ్ బచ్చన్ అభ్యాగతిగా వ్యవహరించే "కౌన్ బనేగా కరోడ్ పతీ" KBC లో షో తో ఎంతో మంది రోడ్ పతీ లను..  కరోడ్ పతీ గా మార్చే కార్యక్రమంగా దేశ వ్యాప్త బిగ్ బీ   ఫ్యాన్స్ ఫాలోయింగ్, అభిమానాన్ని మూట గట్టకున్న విషయం తెలిసిందే. ఈ షోలో భాగంగా కంటెస్టెంట్ కు.. బిగ్ బీ  మధ్య ఆసక్తికరమైన సవాల్ జవాబ్ కార్యక్రమం చోటు చేసుకుంది. 2024 జూన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఓ నటుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎవరు? అంటూ ప్రశ్న ఆప్షన్లుగా పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, నందమూరి బాలకృష్ణ, పేర్లు ఉన్నాయి. అయితే కంటెస్టెంట్లకు సరైన సమాధానం తెలియక పోవడంతో వారు ఆడియన్స్ పోల్ కు వెళ్లారు. ఆడియన్స్ అందరూ ఆప్షన్ ఏ లోని పవన్ కల్యాణ్ పేరు చెప్పారు. దాంతో కంటెస్టెంట్లకు కూడా అదే ఆప్షన్ ఎంచుకున్నారు. ఈ ప్రశ్న రూ. 1.60 లక్షలు కావడం గమనార్హం.