13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

మున్సిపల్ చైర్మన్‌గా బీజన బాలమణి భాస్కర్

16-02-2026 01:20 PM
  1. మున్సిపల్ కు చేరుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్..
  2. ప్రమాణస్వీకారం చేయించిన ఆర్డీవో కృష్ణారెడ్డి..
  3. వైస్ చైర్మన్‌గా అంగడి ఆంజనేయులు.

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు మున్సిపల్ కు చేరుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మూడు రోజుల పాటు క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థులు, ఆలేరు మున్సిపల్ కార్యాలయానికి ప్రైవేటు బస్సులో సోమవారం ఉదయం 11:30 గంటలకు చేరుకున్న ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్యతో కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరుకున్నారు. పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద తనిఖీ చేపట్టి కార్యాలయంలోకి పంపిన అధికారులు. మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చిన నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లని ఆర్టీవో కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గెలుపొందిన ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు అందులో బీజనా బాలమణి భాస్కర్ ను ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్ గాను, అంగడి ఆంజనేయులు వైస్ చైర్మన్ గాను ఎన్నుకున్నారు.