13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

బైకాట్ చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

16-02-2026 01:28 PM

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను బైకాట్ చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల ను తాండూర్ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు  సోమవారం బైకాట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటు మరో 9 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నందుకు నిరసనగా బైకాట్ చేసి బయటకు వచ్చామని ఆ పార్టీ ఫ్లోర్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింలు మరియు పార్టీ ఇంచార్జి శ్రీశైలం రెడ్డి అన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల పై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.