13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ గా బొంది రజిని ఎన్నిక..

16-02-2026 01:18 PM

తూప్రాన్ ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): తూప్రాన్ మున్సిపల్(Thoopran Municipal Corporation) కార్యాలయంలో చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మున్సిపల్ మెజారిటీ కౌన్సిలర్లు ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్ 1వ వార్డు అభ్యర్థి బొంది రజిని రవీందర్ గౌడ్ ఆర్డిఓ మహిపాల్ ఆర్థరైజ్డ్ స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ డిస్టిక్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా కొక్కొండ సమత కాశిరెడ్డి అధికారికంగా ఎన్నికయ్యారు.