19 August, 2026 | 3:20 PM

Breaking News

జిల్లాల రంగయ్య గౌడ్ అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన పరమేశ్వర్ రెడ్డి   •   మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి   •   ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •  

బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి

23-05-2024 07:32 AM

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు

సూర్యాపేట, మే22 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరావు కోరారు. బుధవారం సూర్యాపేటలో అభ్యర్ధి ప్రేమేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ను నమ్మి గతంలో పల్లాకు ఓటేస్తే స్వార్దం కోసం రాజీనామా చేశాడని అన్నారు. కాంగ్రె స్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల వల్ల పట్టభద్రులకు ఒరిగేది ఏమీ లేదని విమర్శిం చారు. బీజేపీని గెలిపించాలని కోరారు.