calender_icon.png 12 January, 2026 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభను గుర్తించడమే బీజేపీ లక్ష్యం

12-01-2026 12:00:00 AM

సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్

సికింద్రాబాద్ జనవరి 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో బిజెపి నాయకురాలు కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీ లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహంకాళి సికిం ద్రాబాద్ జిల్లా అధ్యక్షులు గుడ్డగాని భరత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భరత్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుక పోవడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేకల సారం గపాణి, రాచమల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి, కందటి నాగేశ్వర్ రెడ్డి, శారదా మల్లేష్, అజయ్ నాయుడు, ఆకారం రమేష్, శ్యాం సుందర్, అనూష, నాగరాణి, శోభ, భాగ్య మ్మ, యాదమ్మ, హనుమంతు ముదిరాజ్, అంబాల రాజేశ్వరరావు, ఇవి నరేష్, ఆదర్శ్ కుమార్, శ్యాoసుందర్, సాయి దత్తు, వనమాల శ్రీనివాస్, ఈ ఎల్ ప్రతాప్ కుమార్, ఓములు, శ్యాం కుమార్, దేవుడు కుమార్, లడ్డు, బైరి సురేష్ అమరావతి, సత్యనారాయణ, అరవింద్, శ్రీనివాస్,సతీష్ రాజు ముదిరాజ్, మధు తదితరులు పాల్గొన్నారు.