14 July, 2026 | 7:13 PM

Breaking News

ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •  

గాజాపై బాంబుల వర్షం

26-06-2024 01:13 AM

 24 మంది మృతి

గాజా, జూన్ 25: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నది. మంగళవారం తెల్లవారుజామున మూడు వేర్వేరుచోట్ల ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన బాంబుదాడుల్లో కనీసం 24 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఈ దాడిలో హమాజ్ అధినేత ఇస్మాయిల్ హనియేహ్ సోదరి కూడా మరణించినట్టు గాజా ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు రఫా పట్టణంలోకి చొచ్చుకెళ్తున్నాయి.