14 July, 2026 | 6:43 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

కెన్యా పార్లమెంటుకు నిప్పు

26-06-2024 01:13 AM

భద్రతా దళాల కాల్పుల్లో 5 మంది మృతి

నైరోబీ, జూన్ 2౫: ఆఫ్రికా దేశం కెన్యాలో పార్లమెంటు భవనానికి ప్రజలు నిప్పు పెట్టారు. ప్రభుత్వం పన్నులు పెంచటంతో రెండు వారాలుగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఆందోళకారులు పార్లమెంటును ముట్టడించారు. భద్రతాదళాలతో ఘర్షణకు దిగారు. వారిని అడ్డుకొనేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 5 మంది పౌరులు మరణించారు. ఆ సమయంలో పార్లమెంటులో పన్నుల పెంపు బిల్లుపై సభ్యులు చర్చలు జరుపుతుండటం గమనార్హం.