8 August, 2026 | 2:50 AM

పల్లవి కిడ్జ్ స్కూల్‌లో బోనాల సెలబ్రేషన్

08-08-2026 01:47 AM

చేవెళ్ల, ఆగస్టు 7(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ లో ని పల్లవి కిడ్జ్ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు కట్టు, బొట్టు పోతురాజుల వేషధారణ ప్రత్యేక ఆ కర్షణగా నిలిచి ంది. పిల్లల ఆటపాటలకు దరువుతోడై చేసిన నృత్యాలు అంద రినీ ఆకట్టుకున్నా యి.

ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ శ్రీకాంత్  మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల కు చదువు సంస్కారంతో పాటు  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల తెలు పుతూ.. పండుగ గొప్పతనాన్ని భావితరాలకు అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బరిరా ఖాతూన్, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.