17 August, 2026 | 2:11 AM

ముత్యాలమ్మకు బోనాల వేడుకలు

17-08-2026 12:22 AM

ఆళ్ళపల్లి, ఆగస్ట్ 16,  (విజయక్రాంతి) : శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆదివా రం. మండల వ్యాప్తంగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి ఘనంగా వేడుకలు ని ర్వహించారు. ఈ మేరకు  రాళ్లపల్లి తో పా టు మార్కోడు వివిధ గ్రామాలలోని  మహిళలు డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు గా ముత్యాలమ్మ ఆలయాలకు చేరుకొని అ త్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.

పంటలు సమృద్ధిగా పండాలని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో. గ్రామ పెద్దలు అబ్బు నాగేశ్వరరావు జానకమ్మ చిట్టి సత్యనారాయణ ప్రియాంక బోడకుంట్ల బిక్షం స్వరూప బూరుగడ్డ సత్యరాజ్ రాజేశ్వరి పానుగంటి నరసింహారావు మందాకిని దొంగరి సరోజిని తాళ్లపల్లి వెంకన్న యాసరపు బాబు తాళ్లపల్లి సాయన్న రణం నారాయణ కృష్ణా  తాళ్లపల్లి రామ్మూర్తి, నాగేష్ సతీష్ మల్లికార్జున్ రవికుమార్ కోటేష్ నవీన్ చిరంజీవి అన్వేష్ శేఖర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు