calender_icon.png 7 February, 2026 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొడ్రాయి పండుగ సందర్భంగా బోనాలు

07-02-2026 07:18:30 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో బొడ్రాయి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగలో భాగంగా శనివారం ఘటం, అమ్మవారి ఎదుర్కోలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. బొడ్రాయి పండుగ ముగింపు ఉత్సవాలు ఆదివారం నిర్వహించనున్నారు.