15 July, 2026 | 2:51 PM

సీఎం ప్రోగ్రాం బాయ్ కోట్

15-07-2026 02:51 PM

మీడియా ను అవమానించారంటు కంపనీ నుంచి బయటికి వచ్చిన మీడియా ప్రతినిధులు 

భూత్పుర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ మండలం దివిటిపల్లి వద్ద అమర రాజ కంపెనీ వద్ద సిక్యూపిసెల్ ప్రారంభోత్సవానికి  సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు కార్యక్రమం కవర్ చేయడానికి రాగ జర్నలిస్టులను కనీసం పట్టించుకోలేదని అమర్యాదగా వ్యవహారించారని అందరు కార్యక్రమం నుంచి బయటికి వెళ్లిపోయారు..కంపనీ బయట కొద్దిసేపు నినాదాలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు