29-07-2025 11:48:40 AM
జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
మంగపేట, (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం లక్ష్మణ బాబు మాట్లాడుతూ తమ పార్టీలో ఉన్న ప్రతి ఒకరిని తమ కుటుంబ సభ్యులుగా భావించి ఎప్పటికప్పుడు వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ,వారి వెన్నంటే ఉండి ధైర్యం చెప్పడమే మా పార్టీ నైతిక బాధ్యత అని అన్నారు. వీరి వెంట జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ,భూక్యా జంపన్న, బి ఆర్ టి యు ములుగు జిల్లా అధ్యక్షులు ఎస్కె కూర్బన్ అలీ,పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, ఏటునాగారం పి ఎ సి ఎస్ చైర్మన్ కోనూరు మహేష్ పి ఏ సి ఎస్ డైరెక్టర్ సిద్ధం శెట్టి లక్ష్మణ్ రావు,మండల మహిళా అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మి, ఉపాధ్యక్షురాలు పంపాన పార్వతి,పార్టీ సీనియర్ నాయకులు, ఈదునూరి రవీందర్, చిట్టీమల్ల సమ్మయ్య,యాదండ్ల రాజయ్య,గుడిసేవ నాగేశ్వరావు,జెట్టి లక్ష్మి, యూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి తాడేళ్ల ధర్మ, మండల ఎస్సీ సెల్ నాయకులు కదురు మల్లేష్,గ్రామ ఎస్సి సెల్ నాయకులు జాడి రవి, ఎస్టీ సెల్ నాయకులు బొంది గోపాల్,పార్టీ నాయకులు గంగుల శ్రీనివాస్,పాస్టర్ శ్రీనివాస్, గ్రామ మహిళా కమిటీ అధ్యక్షురాలు కొండూరి పద్మావతి, ప్రధాన కార్యదర్శి గుగులోతు తిరుపతమ్మ,మహిళా కమిటీ నాయకురాళ్లు తుక్కాని భాగ్యమ్మ,జాన్సీ,సోషల్ మీడియా వారియర్స్ బీససాంబయ్య ,జాడి భోజరావు,అంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.