calender_icon.png 3 November, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీష్ రావును పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

03-11-2025 12:24:40 PM

బెజ్జంకి: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. సోమవారం బెజ్జంకి మండల బిఆర్ఎస్ నాయకులు హరీశ్‌ రావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్, మాజీ ఎంపిటిసిలు  తిరుపతి రెడ్డి, గుబిరే మల్లేశం, చేలుకల తిరుపతి రెడ్డి,మోహన్ తదితరులు పాల్గొన్నారు