calender_icon.png 1 August, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు

28-07-2025 12:50:20 AM

తంగళ్ళపల్లి జూలై 27 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గత పది రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాదులో మృతి చెందిన పడిగల. అనిల్. మాజీ ఎంపీపీ పడిగలరాజు మానస. కుటుంబాన్ని చైర్మన్ కొండూరు రవీందర్ రావు తో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు. ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి.,బి ఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షులు బండి జగన్. జాగృతి మండల అధ్యక్షుడు కందుకూరి రామా గౌడ్, ఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.