10 June, 2026 | 6:28 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

బీఆర్‌ఎస్ సర్పంచులకు సన్మానం

15-12-2025 02:03 AM

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): రాయపర్తి మండలంలో గెలు పొందిన బీఆర్‌ఎస్ సర్పంచులు, ఉపసర్పంచులను ఆ పార్టీ నాయకులు ఘనంగా సన్మా నించారు. గన్నారం గ్రామంలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన గడ్డం విజయ సమ్మయ్యను, ఉపసర్పంచుగా ఎన్నికైన కొలిమికొండ బొత్యాలును సన్మానించారు. సన్నూరు గ్రా మ సర్పంచ్ చిన్నపాక రజిత రాంబాబుతో పాటు ఉపసర్పంచుగా ఎన్నికైన చీకటి కరుణాకర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేయాలని ఆయన సూచించారు.