15-12-2025 02:01:58 AM
కరీంనగర్, డిసెంబరు 14 (విజయ క్రాంతి): నగరం నడిబొడ్డున టవర్ సర్కిల్ దగ్గరి ప్రధాన కూడలి గతంలో అల్ఫాచౌరస్తాగా పిలువబడుతుండేది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన తరువాత రాజీవ్ చౌక్ గా మారింది. గత ప్రభుత్వంలో నగరం లో జరిగిన స్మార్ట్ సిటీ పనులలో రాజీవ్ చౌ క్ ను సుందరీకరణ చేయకుండా వదిలేశా రు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొ న్నటి వరకు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు గా ఉన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి సుందరీకరణతో పాటు రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం ఏర్పా టు కు సుడా నిధులు మంజూరు చేసి పను లు ప్రారంభించారు. అందులో భాగంగా ఆ దివారం మున్సిపల్ అధికారులు పాత రాజీ వ్ గాంధీ విగ్రహం తొలగించారు.