18-07-2025 03:24:26 PM
తుంగతుర్తి( విజయ క్రాంతి): తుంగతుర్తి మండలం లోని అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ నాయకత్వం లో మెజారిటి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించు కునే విధంగా ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంత కండ్ల. జగదీశ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా నాయకులు గుండాగానీ రాములుగౌడ్. కేతిరెడ్డి గోపాలరెడ్డి మట్టిపెల్లి శ్రీశైలం. గోపగాని రమేష్ తో పాటు అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు