18-07-2025 05:27:32 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, తుంగతుర్తి నియోజకవర్గంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపి, తిరుమలగిరి సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మందుల సామేలు. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.