15 June, 2026 | 1:53 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ

13-02-2026 07:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలోని నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలను అధికారుల సమన్వయం ప్రజల సహకారం పార్టీల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులకు ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు