పిడుగుపాటుకు గేదె మృతి
04-05-2026 01:50 AM
కూసుమంచి, మే 3 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బొడియతాండ గ్రామానికి చెందిన బొడ మంగ్య తండ్రి సుఖ్య కు చెందిన గేదె చెట్టుకు కట్టి ఉన్న గేదె సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది పాల జీవనోపాధి కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు






