30 July, 2026 | 5:47 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం

30-11-2024 12:12 PM

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కొత్త చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3వ తేదీతో ముగియనుండడం గమనార్హం. నవంబర్ 11న తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో బుర్రా వెంకటేశం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయనున్నారు.  బుర్రా వెంకటేశం నియామక ఫైల్ పై గవర్నర్ సంతకం చేశారు.