calender_icon.png 12 October, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16న క్యాబినేట్ సమావేశం

12-10-2025 03:15:29 AM

ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్లపై చర్చ 

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి) : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న తెలంగాణ  నిర్వహించ నున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే క్యాబినేట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేష న్లతో పాటు స్థానికి సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశం ఉంది.