calender_icon.png 11 January, 2026 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాలెండర్ కం ప్లానర్ ఆవిష్కరణ

10-01-2026 01:25:13 AM

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఆ విభాగ డైరీ, క్యాలెండర్ కం ప్లానర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పురుషోత్తం, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు.