17 April, 2026 | 9:35 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

భారీ కొండచిలువ పట్టివేత

23-06-2025 12:22 AM

13 ఫీట్ల పొడవు 30 కేజీల బరువు 

 గోపాలపేట జూన్ 22: వనపర్తి జిల్లా గోపాలపేట మండలం ఓ చెరువులో భారీ కొండచిలువ లభ్యమైంది.ఆదివారం గోపాలపేట శివారులోని హౌసుల కుంట వద్ద ఓ వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ఉడుమును అక్కడున్న కొంతమంది రైతులు వెంటనే హోంగార్డ్ కృష్ణ సాగర్ కి సమాచారం ఇచ్చారు.

వెంటనే కృష్ణ సాగర్ అక్కడికి చేరుకొని ఎంతో నేర్పుతో ఆ కొండచిలువను పట్టుకున్నారు. కొండచిలువ పొడవు 13 ఫీట్లు బరువు 30 కేజీలు ఉన్నట్లు కృష్ణ సాగర్ తెలిపారు. పొడవాటి కొండచిలువ అక్కడ కనిపించడంతో ఆ రైతులు భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ మింగిన ఉడుమును బయటకు తీశారు.

ఆ ఉడుము కూడా సుమారుగా 10 కేజీల బరువు ఉన్నట్లు తెలిపారు. ఎవరు కూడా భయపడవద్దని ఆ రైతులకు కృష్ణ సాగర్ చేతిలో పట్టించి భయం నుంచి విముక్తి చెందించారు. కృష్ణ సాగర్ అంత పెద్ద కొండచిలువను నేర్పుగా పట్టుకోవడంతో రైతులు గ్రామ ప్రజలు అతన్ని అభినందించారు.