13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఐతురాజ్ పల్లిలో పశువులకు గాలి కుంట నివారణ టీకాలు

31-03-2026 06:47 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండలం లోని  ఐతరాజుపల్లి గ్రామం లో మంగళవారం సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ ఆధ్వర్యం లో  పశువులకు గాలికుంట నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 250 పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు వేశారు. గాలి కుంట వ్యాధి నివారణకు పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. జూన్ మాసంలో పశు వైద్యాధికారి ద్వారా ఫెర్టిలిటీ క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం లో పశు వైద్యాధికారి రఘుపతిరెడ్డి, వార్డు సభ్యుడు ఎర్రం రమణ రెడ్డి, గోపాలమిత్ర సూపర్ వైజర్ జూని, గోపాలమిత్రులు తిరుపతి, శ్రీకాంత్, ఫక్రుద్దీన్, సమ్మయ్య, తిరుపతి యాదవ్, సత్యం పాల్గొన్నారు.