calender_icon.png 7 October, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

07-10-2025 06:34:09 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ తిప్పరాజు రమేష్ అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.