1 July, 2026 | 1:02 AM

దాతల సహకారంతో సిమెంట్ బల్లలు ఏర్పాటు

01-07-2026 12:00 AM

నేరేడుచర్ల, జూన్ 30 : నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7 వ, 8 వ వార్డులలో ప్ర జల సౌకర్యార్ధం 44800 రూపాయల విలు వ గల 16 సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశా రు. ప్రధాన కూడలిలో కూర్చోవడానికి సౌకర్యంగా ఉండాలని  ఏడవ వార్డు కౌన్సిలర్ వాస జ్యోతి శేఖర్ సహకారంతో శివనేని వి జయ్ వారి తండ్రి శివనేని రామ నరసయ్య జ్ఞాపకార్ధము, దేవులపల్లి వెంకటరమణమ్మ సహకారంతో వారి భర్త దేవులపల్లి వెంకటాచారి జ్ఞాపకార్థం, బొల్లెద్దు నాగరాజు వా రి తల్లి బొల్లెద్దు రాములమ్మ జ్ఞాపకార్థము, శేఖర్ తండ్రి లక్ష్మయ్య జ్ఞాపకార్థం బల్లలను ఏర్పాటు చేశారు. కాగా పలువురు దాతలను అభినందించారు.