7 April, 2026 | 2:20 PM

23 నుంచి ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

17-05-2025 01:14 AM

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఈనెల 23 నుంచి 28 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విభాగంలోని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టను న్నారు. ఈమేరకు శుక్రవారం టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.