2 July, 2026 | 3:08 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పాయ్

14-06-2025 12:00 AM

హనుమకొండ జూన్ 13 (విజయ క్రాంతి): గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా చాహత్ వాజ్ పాయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.  2019 ఐఏఎస్ బ్యాచ్, ఐఐటి కాన్పూర్ లో ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల సబ్ కలెక్టర్గా పనిచేశారు. అనంతరం తెలంగాణ ఐఏఎస్ కాడకి వచ్చారు.

గతంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. 2024 ఆగస్టు నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేశారు.గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా పనిచేసిన డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. కష్టకాలంలో కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమె స్మార్ట్ సిటీ ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయించారు.