calender_icon.png 26 September, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

26-09-2025 12:17:18 PM

చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

రాజన్న సిరిసిల్ల(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ(Chakali Ilamma) చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని, బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ . కొనియాడారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు నాగేశ్వరరావు, మధుకర్, ఆర్.ఐ లు రమేష్, యాదగిరి,ఏ. ఓ పద్మ,ఎస్.ఐ లు,పోలీస్ కార్యాలయ సిబ్బంది ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.